కోదాడ: ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా వెంకటనారాయణ

79చూసినవారు
కోదాడ: ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా వెంకటనారాయణ
ఆర్యవైశ్య సంఘం సూర్యా పేట జిల్లా ఉపాధ్యక్షుని గా కోదాడ కు చెందిన మలిదశ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణను నియామకం చేస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు నియమక పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సంధర్బంగా వెంకటనారాయణ మాట్లాడుతూ జిల్లాలో సంఘం బలోపే తానికి కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్