బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి శుక్రవారం కోదాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, పట్టణ యువజన సంఘాల అధ్యక్షుడు దొంగరి శ్రీనివాస్, కర్ల సుందర్ బాబు, పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ అబ్బుబకర్, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ ఆరిఫ్, రవి తదితరులు పాల్గొన్నారు