తెలుగుదేశం పార్టీ అనంతగిరి మండల కమిటీ ఎన్నిక

62చూసినవారు
తెలుగుదేశం పార్టీ అనంతగిరి మండల కమిటీ ఎన్నిక
అనంతగిరి టీడీపీ మండల కమిటీ ఎన్నిక శనివారం కోదాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షునిగా చాపల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొత్త నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సురేష్, మండల తెలుగు యువత అధ్యక్షునిగా నెల్లూరు సురేష్ లు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా రామిరెడ్డి, మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం సైడేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్