కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి శుక్ర వారం రమా బాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై రమా బాయి అంబేద్కర్ ప్రతిమను ఆవిష్కరించి తన దేశ భక్తి ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తులపై ప్రజాప్రతినిధుల, సినీ నటుల, ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళ లో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.