కోదాడ: ముస్కూల లక్ష్మీనరసింహారెడ్డి మృతి తీరని లోటు

79చూసినవారు
కోదాడ: ముస్కూల లక్ష్మీనరసింహారెడ్డి మృతి తీరని లోటు
పెన్షనర్ ముస్కూల లక్ష్మీనరసింహారెడ్డి మృతి విశ్రాంత ఉద్యోగుల సంఘానికి తీరని లోటు అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహారెడ్డి సంతాప సభలో మాట్లాడారు. విద్యాభివృద్ధికి, సంఘానికి చేసిన సేవలు స్మరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, హనుమారెడ్డి, హమీద్ ఖాన్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్