
జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యారు. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ కోసం ఉగ్రవేట కొనసాగుతోంది. కాగా రెండు రోజుల క్రితం ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ హతమార్చిన విషయం తెలిసిందే.