కోదాడ: వాసవి యూత్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయం

55చూసినవారు
కోదాడ: వాసవి యూత్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయం
కోదాడ వాసవి యూత్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్లా రామకృష్ణ అన్నారు. శుక్రవారంకోదాడ లోవాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినచలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజ సేవకై వాసవిక్లబ్ చేస్తున్నసేవలు అభినందనీయమన్నారు. చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దాతలుగా ముందుకు వచ్చిన ఓరుగంటి ధనలక్ష్మినారాయణ డైమండ్స్ జ్యువెలరీస్ వారిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్