

విమానంలో బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. అది ఎందుకంత ముఖ్యం (వీడియో)
విమానంలో జరిగే ప్రతి ఒక్కటి బ్లాక్ బాక్స్‌లో.. రికార్డ్ రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్‌డిస్క్ లాంటిది. అయితే విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారుతుంది. అసలు ఇది ఎందుకు కీలకం? దీని ద్వారా ఏం తెలుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.