కోదాడ: యూటీఎఫ్ అధ్వర్యంలో నివాళులు

82చూసినవారు
కోదాడ: యూటీఎఫ్ అధ్వర్యంలో నివాళులు
కోదాడ వేమూరి సుధాకర్ EMR ఫంక్షన్ హాల్ లో TPUS ఆధ్వర్యంలో నిర్వహించిన MLN రెడ్డి సంతాప సభలో పాల్గొని TSUTF కోదాడ డివిజన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంఎల్ఎన్ మృతి విద్యారంగానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగేశ్వరావు , చందా శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్