కోదాడ మండల పరిధిలోని తోగర్రాయి BRS గ్రామశాఖ అధ్యక్షులు అమరబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇటీవల వెన్నెముక ఆపరేషన్ చేపించుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బొల్లం మలయ్య యాదవ్ శుక్ర వారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. కార్య కర్తలు అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ ఉన్నారు.