పుస్తక ప్రదర్శనశాలను సద్వినియోగం చేసుకోవాలి

58చూసినవారు
పుస్తక ప్రదర్శనశాలను సద్వినియోగం చేసుకోవాలి
కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నవతెలంగాణ పుస్తక ప్రదర్శనశాలను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు పట్టాభి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పుస్తక ప్రదర్శనశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వెంకటేశ్వరరావు, ముత్యాలు, క్లబ్ కార్యదర్శి రాంబాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్