అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలి

589చూసినవారు
అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలి
అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని రోషమ్మ వీధిలో ముస్లిం సోదరులకు మైనార్టీ నాయకులు షాకీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను విస్మరించిదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మికులు విభాగం నాయకులు నయీం, కౌన్సిలర్లు షఫీ, ఫాతిమా కాజా, పిట్టల భాగ్యమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్