మునగాల: రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి

54చూసినవారు
మునగాల: రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి
రైతులు రైతు భరోసా కోసం కొత్త పట్టా పాస్ పుస్తకం పొందినరైతులు దరఖాస్తులు చేసుకోవాలని మునగాల ఏవో రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 2025 నాటికి కొత్త పట్టా పాస్ పుస్తకం కలిగిన రైతులు ఈనెల 20 వరకు దరఖాస్తులను వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం ధ్రువీకరణలు జతచేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్