మునగాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మకమైన విద్య

53చూసినవారు
మునగాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మకమైన విద్య
మునగాల మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల జగన్నాథపురం గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు భరత్ బాబు మాట్లాడుతూ బడి వీడు పిల్లలను, బాల కార్మికులను బడిలో చేర్పించడం, ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువమంది విద్యార్థులను బడిలో చేర్పించడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అన్నారు.

సంబంధిత పోస్ట్