మునగాల మండల పరిధిలోని ముకుందపురం గ్రామంలో శుక్రవారం అనారోగ్యంతో మరణించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కుళ్ల సూరయ్య. పార్థివదేహానికి పూలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి.