మునగాల: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

8చూసినవారు
మునగాల: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మత్తు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థి దశలోనే చైతన్య వంతులై ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ వినియోగాన్ని అవసరం మేరకే ఉపయోగించాలని, సైబర్ మోసాలను గుర్తించి అందరూ జాగ్రత్త పడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్