నడిగూడెం మండలం చెన్నకేశవాపురం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ పాలడుగు ప్రసాద్ (60) గుండెపోటుతో బుదవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి గురువారం వారి నివాసంలో నివాళులు అర్పించి వారి మరణం కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.