నడిగూడెం మండలం బృoదావనపురం గ్రామ వాసి కంభంపాటి తులసి (55) పిన్న వయసులో అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. బుధవారం బృందావనపురం లోని వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు నివాళులు అర్పించారు.