ముకుందాపురంలో సేంద్రీయ వ్యవసాయ సమావేశానికి హాజరైన అధికారులు

85చూసినవారు
ముకుందాపురంలో సేంద్రీయ వ్యవసాయ సమావేశానికి హాజరైన అధికారులు
మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో శనివారం జరిగిన సేంద్రియ వ్యవసాయ సమావేశానికి మునగాల మండల వ్యవసాయ అధికారి బి. రాజయ్య, ఏఈవో ఆకుపాముల, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు నర్రా శ్రీపాల్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు మొలుగురి గోపి, బండారు వెంకటేశ్వర్లు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్