ప్రజల సమస్యలు పరిష్కరించాలి

67చూసినవారు
ప్రజల సమస్యలు పరిష్కరించాలి
అకాల వర్షాలతో పట్టణంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ అన్నారు. గురువారం పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై  ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గట్ల కోటీశ్వరరావు, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, గొర్రె రాజేష్ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్