కోదాడ వాసవి క్లబ్, స్టార్ క్లబ్ ల ఆధ్వర్యంలో గురువారం ఆర్య వైశ్య కుటుంబానికి చెందిన గుండా శ్రీనివాసరావు కూతురు చదువు నిమిత్తం దాతల సహకారంతో రూ.9000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు వాసవి క్లబ్ స్టార్ క్లబ్ అధ్యక్షులు వంగవీటి నాగరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ఆర్య వైశ్య నాయకులు రాయపూడి వెంకటనారాయణ, సెక్రెటరీ భాస్కర్ రావు, కోశాధికారి ప్రసాద్
రీజినల్ చైర్మన్ లక్ష్మీనరసయ్య ఉన్నారు.