ప్రభుత్వ పాఠశాలకు స్కావెంజర్ లను నియామకం చేయాలి

68చూసినవారు
ప్రభుత్వ పాఠశాలకు స్కావెంజర్ లను నియామకం చేయాలి
రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక స్కావెంజర్ను నియమించాలని టిపిటిఎఫ్ కోదాడ మండల శాఖ అధ్యక్షులు బడుగుల సైదులు కోదాడలో గురువారం ఒక ప్రకటన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ బడిలో పరిశుభ్రత పచ్చదనం తరగతి గదులు టాయిలెట్స్ హ్యాండ్ వాష్ ఏరియా, పాఠశాల ప్రాంగణం, మొక్కలకు నీరు పెట్టడం పచ్చదనం పరిశుభ్రత నిర్వహణ పూర్తిస్థాయి స్కావెంజర్ లేకపోవడం వలన చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్