కోదాడ మొబైల్స్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షునిగా షరీఫ్ బాబా

60చూసినవారు
కోదాడ మొబైల్స్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షునిగా షరీఫ్ బాబా
కోదాడ పట్టణంలోని షాదీఖానాలో కోదాడ మొబైల్స్ టెక్నీషియన్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా షరీఫ్ బాబా, వైస్ ప్రెసిడెంట్ గా నజీర్, కోశాధికారిగా అజ్జు, సెక్రటరీగా రాజేష్, అనీల్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు షరీఫ్ బాబా మాట్లాడుతూ మొబైల్ టెక్నీషియన్ యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం యూనియన్ సభ్యులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్