సూర్యాపేట: గొంతు, చేయి కోసుకుని యువకుడు సూసైడ్

70చూసినవారు
సూర్యాపేట: గొంతు, చేయి కోసుకుని యువకుడు సూసైడ్
మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకుని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామానికి చెందిన కీర్తీ, ఉపేందర్ దంపతుల కుమారుడు వివేక్ (20) హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోని బాత్ రూంలో గొంతు, చేయి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్