ఉపాధ్యాయులు కృషి అభినందనీయం

70చూసినవారు
ఉపాధ్యాయులు కృషి అభినందనీయం
విద్యారంగ అభివృద్ధి లో ఉపాధ్యాయులు భాగ స్వాములు కావాలని మోతె మండలం తుమ్మగూడెం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నల్లు నాగేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం తుమ్మగూడెం హైస్కూల్ నుండి బదిలీ పై వెళ్లిన 6గురు ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు అభినందన సభ లో ఆయన మాట్లాడారు. పాఠశాలలో ఫలితాల అభివృద్ధికి బదిలీ అయిన ఉపాధ్యాయులు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి హెచ్ఎమ్ సూర్య నారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్