సీఎంరేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి లేదు

53చూసినవారు
సీఎంరేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి లేదు
సీఎంరేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కి లేదని తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ గురువారం కోదాడ లో ఒక ప్రకటన లో పేర్కొన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగాఉన్న కిషోర్ ఏనాడు నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడింది లేదని విమర్శించారు. విద్యార్థులకు పేరు చెప్పుకొని రెండుసార్లు ఎమ్మెల్యే అయిన ఆయన నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్