త్రిపురవరం: ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

67చూసినవారు
త్రిపురవరం: ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
అనంతగిరి మండలం త్రిపురవరంలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మండన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు మల్లేపల్లి శేఖర్, తులసి మైథిలీ, పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్