త్రిపురవరం: ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

67చూసినవారు
త్రిపురవరం: ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో బుధవారం ఎంపీపీ ఎస్ హెచ్ డబ్ల్యు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి సాహూ ఉపాధ్యాయుని అపర్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్