నల్గొండ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం

72చూసినవారు
నల్గొండ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చండూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది.

సంబంధిత పోస్ట్