నల్గొండ: ప్రణయ్ సమాధి వద్ద రోధిస్తున్న తల్లిదండ్రులు

80చూసినవారు
నల్గొండ జిల్లా కోర్టు సోమవారం ప్రణయ్ కేసులో సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు బాలస్వామి, ప్రేమలత, అజయ్ మిర్యాలగూడలోని కుమారుడి సమాధి వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. సమాధి వద్ద పూలు చల్లి ఘోరంగా విలపిస్తున్నారు. ఈ ఘటన నెటిజన్లు కంటతడి పెట్టిస్తోంది.

సంబంధిత పోస్ట్