చండూరు మండలంలో భారీ వర్షం

53చూసినవారు
మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షానికి ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలిగింది.

సంబంధిత పోస్ట్