అనుముల: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

143చూసినవారు
అనుముల: మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్సులో సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్