కట్టంగూరులో కారు బోల్తా.. ఒకరు మృతి

2363చూసినవారు
కట్టంగూరులో కారు బోల్తా.. ఒకరు మృతి
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పామనిగుండ్ల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్