ఎమ్మెల్యేకి న్యూడ్‌ వీడియో కాల్స్‌.. నిందితులు అరెస్టు

53చూసినవారు
ఎమ్మెల్యేకి న్యూడ్‌ వీడియో కాల్స్‌.. నిందితులు అరెస్టు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విచారణలో భాగంగా ఆ సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నకిరేకల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్