బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు

62చూసినవారు
బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. రేపు ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్