చండూరు: రాజగోపాల్ కి మంత్రిపదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్యకర్తలు

84చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పాటుపడే మా నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం విచారకరమని బుధవారం చండూరు మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేసినా కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ప్రజల కోసం పని చేసే వారికి పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్