ఎన్జీ కళాశాలలో జామ్ అవగాహన సదస్సు

73చూసినవారు
ఎన్జీ కళాశాలలో జామ్ అవగాహన సదస్సు
విద్యార్థులు ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఎన్‌ఐటీ వంటి జాతీయ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించేలా ముందస్తుగా భవిష్యత్‌ ప్రణాళిక రూపొందించుకోవడం చాలా అవసరమని నల్లగొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌ అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో జాయింట్‌ అడ్మిషన్‌ ఫర్‌ మాస్టర్‌ (జామ్‌)పై శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్