కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయం

70చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయం
స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయమని బీసీ సంఘం నేత దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్