నల్గొండ: ఆ దొంగను పట్టుకున్న రైతులు

80చూసినవారు
నల్గొండ: ఆ దొంగను పట్టుకున్న రైతులు
నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కేబుల్ వైర్ల దొంగని రైతులు పట్టుకున్నారు. ఖాజీ రామారం గ్రామానికి చెందిన రైతు పొలం దగ్గరికి వెళ్లడంతో కేబుల్ వైర్లు కట్ చేసుకుని బస్తాలో వేసుకొని ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అనుమానం వచ్చిన పరిశీలించగా విషయం బయట పడింది. దీంతో ఆ వ్యక్తిని రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్