నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం UPDATE

73చూసినవారు
నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం UPDATE
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం జంక్షన్ వద్ద రాత్రి లారీ- బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా వీరిని కొత్తపేటకి చెందిన గణేష్, ప్రవీణ్ గా గుర్తించారు. వీరు సూర్యాపేటకు వెళ్లి వస్తుండగా చీకటి గూడెం జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్