నల్గొండ: కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఆత్మహత్య

73చూసినవారు
నల్గొండ: కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఆత్మహత్య
నల్గొండ జిల్లా చిట్యాలలో విషాదం చోటుచేసుకుంది. కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపం చెందిన గట్టయ్య రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. తన కూతురుతో మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్