నల్గొండ: పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరుగురు అరెస్ట్

69చూసినవారు
నల్గొండ: పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరుగురు అరెస్ట్
నల్గొండలో పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 21న నకిరేకల్ గురుకులంలో ఎగ్జామ్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులో ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడిని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి ముందు పోలీసులు హాజరుపర్చారు. అనంతరం జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్