నల్గొండ: ప్రియుడు మోసం చేశాడని సూసైడ్.. బంధువులు ఆందోళన

74చూసినవారు
నల్గొండ జిల్లా బొక్కమంతల పహాడకు చెందిన మల్లేశ్వరి ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యువతి చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మల్లేశ్వరి మృతదేహాన్ని జాన్‌రెడ్డి ఇంటి ముందు ఉంచి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. యువుకుడు ప్రేమించి మోసం చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్