నల్గొండ: ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్

61చూసినవారు
నల్గొండ: ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెంలో ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాపాల సంపత్ కుమార్ రెడ్డి ఎంసీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు యూఎస్ వెళ్లేందుకు పలు మార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపారు. ఇంట్లో పైకప్పుకు ఉన్న చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్