నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

72చూసినవారు
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కేతపల్లి మండలం ఇనుపాములలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్