శాలిగౌరారం: దారుణం.. పసికందుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

198చూసినవారు
నల్గొండ జిల్లా శాలిగౌరరం మండలం వంగమర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వాణి (23)అనే మహిళ ఒక సంవత్సరం వయసు ఉన్న బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తన తల్లి గారి ఇంటి వద్దనే ఉంటుంది. వాణికి ఇద్దరు పాపలు పెదపాప 4సం. , చిన్న పాప 8నెలలు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో పాపతో సహా బయటికి వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్