నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డు రక్షణకై ఉద్యమించాలి

84చూసినవారు
నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డు రక్షణకై ఉద్యమించాలి
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సుందరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్