నల్గొండలో విషాదం.. నెలల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

5చూసినవారు
నల్గొండలో విషాదం.. నెలల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగతుర్తి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాణి (29) తన నెలల వయసున్న కుమార్తెతో కలిసి బావిలో దూచి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్