సూర్యాపేట జిల్లాలో భారీగా కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ నరసింహ బదిలీ చేశారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, AR DSP నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ నాగభూషణ రావు ఉన్నారు.