689 క్వింటాళ్ల పి. డి. ఏస్ బియ్యం సీజ్

62చూసినవారు
689 క్వింటాళ్ల పి. డి. ఏస్ బియ్యం సీజ్
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి వారం రోజుల్లో 10 కేసులు నమోదు చేసి 689 క్వింటాల పిడిఏస్ బియ్యం సీజ్ చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో పి. డి. ఏస్ బియ్యం దందా చేసే వారిపై, నిల్వ స్తావరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ఆంధ్ర ప్రాంతంలో కూడా దర్యాప్తు చేసి పి. డి. ఏస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you